Chapter 3: chapter 3

❤️ ప్రేమ 👸🧛 అహంకారమా 😈Words: 535

ప్రతాప్ వర్మ టాప్ బిజినెస్ మ్యాన్‌లో ఒకరు . అయన బార్య మహాలక్ష్మి గారు .విల్లకి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.మొదటి వాడు విక్రమ్ రెండవవాడు విరాట్ విల్లా ముద్దుల గారాల పట్టి మన హీరోయిన్.